అబలా సచ్చరిత్ర రత్నమాల
బీదలయొక్కయు, దుఃఖితులయొక్కయు బంధుడును, వంగదేశముయొక్క సత్పుత్రుడును, భారతవర్షమను ఆకాశమునకు దేజోమయమగు నక్షత్రమును, విధవాబంధుడును నగు ఈశ్వరచంద్ర విద్యాసాగరుని తల్లియగు భగవతీదేవీ చరితము సకలజనులకు ననుకరిణీయము.
టెక్స్ట్ మీకు ఒకేసారి ఒక పదం చదవబడుతుంది. పొరపాటు తర్వాత మీరు టైప్ చేయడానికి అక్షరం మరియు మిగిలిన పదం వినండి.