మహాపురుషుల జీవితములు
రాజేంద్రలాలు మైత్రా యను నతడు బంగాళాదేశములో గౌరవముగల శూద్రకుటుంబములో పుట్టినవాడు. ఆయన 1824 వ సంవత్సరమున సూరాయను గ్రామమున జన్మించెను. వానితండ్రిపేరు జనమేజయుడు. ఆయనకు గలిగిన యారుగురు కుమారులలో రాజేంద్రలాలుమైత్రా రెండవవాడు.
టెక్స్ట్ మీకు ఒకేసారి ఒక పదం చదవబడుతుంది. పొరపాటు తర్వాత మీరు టైప్ చేయడానికి అక్షరం మరియు మిగిలిన పదం వినండి.