రాజశేఖర చరిత్రము
శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికా కంకణాదుల మెరుంగులు తురంగలింప దనజననమునకు స్థానమైన భూభృద్వర పురోభాగముననే పల్లములంబడి జారుచూ లేచుచు గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లగా ముందుముందుకు ప్రాకనేర్చి
టెక్స్ట్ మీకు ఒకేసారి ఒక పదం చదవబడుతుంది. పొరపాటు తర్వాత మీరు టైప్ చేయడానికి అక్షరం మరియు మిగిలిన పదం వినండి.