కాశీమజిలీకథలు
మ - కోటప్పా! ని న్నొకయుపకారము కోరెదను చేయుదువా? గొ - నేను సేసేయుపకార మేమిటండో? మ - నేను కాశికి బోవుచున్నాను. ఒంటరిగా బోగూడదు. తోడువచ్చిన నన్నవస్త్రములిచ్చి యే మడిగితే అది యిచ్చి చిత్రమైనకథలుకూడా చెప్పెదను. గొ - నీవు కాశీవి యెవరి పశువులు?
టెక్స్ట్ మీకు ఒకేసారి ఒక పదం చదవబడుతుంది. పొరపాటు తర్వాత మీరు టైప్ చేయడానికి అక్షరం మరియు మిగిలిన పదం వినండి.